పార్వతీపురం: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము

68பார்த்தது
ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. శుక్రవారం పార్వతీపురం పట్టణంలో పేదలకు చౌక ధరల దుకాణం ద్వారా ఆయిల్ పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. పేదవాళ్లంతా మూడు పూటలా పుష్టిగా కడుపు నింపుకొనేల ప్రభుత్వం బియ్యంతో పాటు తక్కువ ధరకే పంచదార, ఆయిల్ , కందిపప్పు అందిస్తుందని అన్నారు.

தொடர்புடைய செய்தி