నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలి

75பார்த்தது
నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలి
మన్యం జిల్లా పాలకొండ రైల్వే లైనుకు నిధుల మంజూరు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టాంకల దుర్గారావు వినతి పత్రం గురువారం ఇచ్చారు. విజయనగరం నుంచి రాజాం మీదుగా పలాస, పాలకొండ సీతంపేట, కొత్తూరు, పాతపట్నం మీదుగా లైన్ ను ఆమోదించారు. సర్వే వేగవంతం చేసి నిధులు మంజూరు చేయాలని విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మెమోరాండం అందించారు.

தொடர்புடைய செய்தி