నూతన మద్యం పాలసీ ద్వారా జిల్లాలోని 52 షాపులకు గాను 174 దరఖాస్తులు అందాయని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిశోర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరించేందుకు ఇంకా మూడు రోజులే గడువు ఉన్నందున, మరింత ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఆసక్తి గల వారు ప్రభుత్వం నిర్దేశించిన రూ. 2లక్షలు ( నాన్ రిఫండబుల్ ) రుసుమును చెల్లించి తమ దరఖాస్తులను సమర్పించాని చెప్పారు.