అంగన్వాడీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలి

55பார்த்தது
అంగన్వాడీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలి
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలని కురుపాం మండలం పి సంధిగూడ గ్రామస్తులు శనివారం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కి ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త గత కొంతకాలం నుండి సమయానికి అంగన్వాడి కేంద్రాన్ని తెరవకుండా పౌష్టికాహారాన్ని సకాలంలో పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. ప్రీస్కూల్ విద్యా బోధన కూడా సరిగా లేదని తెలిపారు. తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி