వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

83பார்த்தது
రామాపురం గ్రామంలోని వరద ప్రభావితప్రాంతాల్లో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సోమవారం పర్యటించరు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధిత ప్రజలకు ఉమ్మడి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ముంపు ప్రాంత ప్రజలకు గ్రామంలో వారు కోరుకున్నచోట మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించి పక్కా గృహాలు నిర్మిస్తామని యరపతినేని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி