పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పిడుగురాళ్ల పట్టణంలో మంగళవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు వద్దకు వెళ్లి స్వయంగా ఆయన పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి లబ్ధిదారుడికి పింఛన్ అందేలా చూడాలని అధికారులకు అయన సూచించారు.