జక్కంపూడి కాలనీలో సీఎం పర్యటన

64பார்த்தது
ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి కాలనీలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించారు. వరద ముంపుకు గురైన జక్కంపూడి కాలనీలో ప్రజలకు అందవలసిన అవసరాలపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ భోజన వసతి అందిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భయపడాల్సిన అవసరం లేదని వరద వచ్చే అవకాశం లేదని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో నేనుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించాల్సిన సహాయంలో తగ్గేది లేదని అన్నారు.

தொடர்புடைய செய்தி