ప్రతిరోజు సాయంత్రం పవిత్ర హారతులు

71பார்த்தது
ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలు నేడు గురువారం ప్రారంభమయ్యాయి. అమ్మవారి పాదాల వద్ద ఉన్న కృష్ణానది తీరాన కృష్ణా నది పవిత్ర హారతులు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాలకు కృష్ణానదికి పంచ ఇవ్వటం జరుగుతుందని అధికారులు తెలిపారు. నేటి నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు పంచ హారతులలో భక్తులు పాల్గొనవచ్చు అని ఆలయ అధికారులు భక్తులకు సూచించారు.

தொடர்புடைய செய்தி