నందిగామ హైదరాబాదు జాతీయ రహదారికి రాకపోకలు

68பார்த்தது
నందిగామ మండలం ఐతవరం గ్రామ 65వ జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతి సోమవారం రాత్రి తగ్గుముఖం పట్టింది. దీంతో ఈ జాతీయ రహదారిపై రాకపోకలకు పోలీసులు అనుమతించారు. భారీ వర్షాలు కారణంగా రెండు రోజుల నుండి ఈ జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ రోడ్డుపై ఎక్కువగా హైదరాబాదు నగరానికి రాకపోకలు సాగుతాయి. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

தொடர்புடைய செய்தி