విచ్చలవిడిగా అక్రమ రేషన్

81பார்த்தது
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలో రేషన్ బియ్యం ఆక్రమంగా తరలిపోతున్నాయి. ముంపు ప్రాంతాలకు గురైన రేషన్ సరుకు మార్కెట్లో కిలో 12 రూపాయలచొప్పున కొని అక్రమంగా తరలిస్తున్నారు. బుధవారం ఇబ్రహీంపట్నంస్టేషన్ పరిధిలో ఓ వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వాహనంలో వరద బాధితులకు సహాయార్థం అందించిన బియ్యం దర్శనమిచ్చాయి. ఇబ్రహీంపట్నంకి చెందిన గోపి అనే వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி