జోరు వర్షంలో పెన్షన్ పంపిణీ చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే

59பார்த்தது
ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో శనివారం పెన్షన్ పంపిణీ చేశారు. సచివారం సిబ్బంది టిడిపి నాయకులతో కలిసి ఆయన జోరు వర్షంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఆగస్టు 31 న ప్రభుత్వం పెన్షన్ అందజేయాలని నిర్ణయించిందన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు.

தொடர்புடைய செய்தி