షాపుల ధరఖాస్తులలో ఉదయగిరి వెనుకంజలో ఉంది

78பார்த்தது
షాపుల ధరఖాస్తులలో ఉదయగిరి వెనుకంజలో ఉంది
ఉదయగిరి ఎక్సైజ్ కార్యాలయాన్ని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆలం శ్రీనివాసులు నాయుడు గురువారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ మద్యం పాలసీ పై వస్తున్న అపోహలు ఎవరు నమ్మవద్దు అన్నారు. షాపులు దరఖాస్తులో జిల్లాలో ఉదయగిరి వెనకంజలో ఉందని తెలిపారు. గడువు పొడిగించిన నేపథ్యంలో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఒక్కో షాపు పరిధిలో 10 దరఖాస్తులు లోపు ఉంటే రీ నోటిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி