ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

72பார்த்தது
నెల్లూరు జిల్లా జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని, అంగన్వాడీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపారు. వైద్య సిబ్బంది ఎల్లప్పుడు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி