నత్తనడకన కాలువ బ్రిడ్జి పనులు నిలిచిన ప్రజల రాకపోకలు

1537பார்த்தது
నత్తనడకన కాలువ బ్రిడ్జి పనులు నిలిచిన ప్రజల రాకపోకలు
వెంకటాచలం మండలంలోని నిడిగుంటపాళెం గ్రామంలో కాలువ నిర్మాణం పనులు చేస్తూ 15 రోజులు క్రితం కాలువ పైన బ్రిడ్జి నిర్మాణం కోసం రోడ్డను అడ్డంగా తవ్వేశారు. ఆరోజు నుంచి ఈమర్గంలో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, స్కూల్ బస్సులు పోయేందుకు మార్గంలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పనులు పూర్తిచేయలేదని కాంట్రాక్టర్, అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే పూర్తి చేసేలా చూడాలని కోరుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி