ఇప్పటివరకు 40 రెవెన్యూ సదస్సులు పెట్టిన ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం పొదలకూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వేదిక" (స్పెషల్ గ్రీవెన్స్) కార్యక్రమానికి ఆయన నెల్లూరు ఆర్డీఓ నాగ అనూషతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.