నెల్లూరు: బకాయిలను వెంటనే చెల్లించాలి- బీటీఏ

50பார்த்தது
నెల్లూరు: బకాయిలను వెంటనే చెల్లించాలి- బీటీఏ
పొదలకూరు మండలంలో మొగల్లూరు, మరుపూరు, పొదలకూరు కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలో బిటిఏ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం రెండవ రోజు విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా బిటిఎ రాష్ట్ర కార్యదర్శిఊట్ల రాఘు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బకాయిలు రాకపోవడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు.

தொடர்புடைய செய்தி