టీడీపీలో చేరిన గొల్లకందుకూరు గ్రామ సర్పంచ్

76பார்த்தது
టీడీపీలో చేరిన గొల్లకందుకూరు గ్రామ సర్పంచ్
నెల్లూరు రూరల్ పరిధిలోని గొల్లకందుకూరు గ్రామ సర్పంచ్ బెల్లంకొండ దొరసానమ్మ ఆమె భర్త బెల్లంకొండ పెంచల నారాయణ వైసీపీకి రాజీనామా చేసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు శివారెడ్డి, దయాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி