వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులుగా తనను నియమించడంతో నెల్లూరు డైకాస్ రోడ్ లోని నివాసంలో మాజీమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రిత్వ పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. పలువురు నేతలు పాల్గొన్నారు.