నెల్లూరు రూరల్: వైభవంగా అయ్యప్పస్వామికి చక్రస్నానం

70பார்த்தது
నెల్లూరు రూరల్: వైభవంగా అయ్యప్పస్వామికి చక్రస్నానం
నెల్లూరు వేదాయపాలెంలోని స్వామి అయ్యప్ప దేవస్థానంలో జరుగుతున్న మండల పూజ మహోత్సవంలో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి ఆరాట్టు చక్రస్నానం మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు గూడల శేషగిరిరావు, కార్యదర్శి కత్తుల వెంకటరత్నం, కోశాధికారి గడ్డం రత్నయ్య ల నేతృత్వంలో జరిగిన ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు హరీ నంబూద్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி