నెల్లూరు: 40 లక్షల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన

80பார்த்தது
నెల్లూరు: 40 లక్షల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్, డ్రైవర్స్ కాలనీ బిట్-2 లో సుమారు 40 లక్షల రూపాయల నిధులతో డబ్యుబీఎం రోడ్డు పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 6 నెలల్లో ఈ 26వ డివిజన్ లో 1 కోటి 25 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி