తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు

60பார்த்தது
నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్‌ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుమార్తె నీలిమ, అల్లుడు శ్రీనివాస్‌తో కలిసి వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు శ్రీవారి అశీసులు అందుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி