నెల్లూరు నగర పాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్ లుగా విధులు నిర్వహిస్తున్న వి. పద్మావతి, ఎమ్. ఎస్. ఏ సిద్ధిఖి లకు సూపరింటెండెంట్ లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ కమిషనర్ సూర్యతేజ బుధవారం ఉత్తర్వులు అందజేశారు. నూతన విధుల నిర్వహణలో మరింత మెరుగైన ప్రతిభను కనబరచాలని ఈ సందర్భంగా కమిషనర్ ఆకాంక్షించారు.