అనంతసాగరం: అన్ని మండలాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

82பார்த்தது
అనంతసాగరం: అన్ని మండలాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
అనంతసాగరం మండల కేంద్రంలో ఈనెల 28న సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వయంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొననున్నారు. సోమవారం నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు డిఎస్పి, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్, పోలీస్ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని మండల కేంద్రాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி