నెల్లూరు: వైసీపీ జిల్లా కార్యాలయం ప్రారంభం

76பார்த்தது
నెల్లూరు: వైసీపీ జిల్లా కార్యాలయం ప్రారంభం
నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డులో నూతనంగా నిర్మించినటువంటి వైసిపి జిల్లా కార్యాలయాన్ని వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు డాక్టర్ పి. అనిల్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, నగర నియోజకవర్గ ఇంచార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி