నెల్లూరు: ఘనంగా సావిత్రిబాయి పూలే 194వ జయంతి

73பார்த்தது
నెల్లూరు: ఘనంగా సావిత్రిబాయి పూలే 194వ జయంతి
బీసీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రి బాయి పూలే, 194 వ జయంతి కార్యక్రమంను నెల్లూరు నగరం పూలే బొమ్మ సెంటర్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి, యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ యు. మురళి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ నేటి మహిళా మూర్తులకు ఆదర్శమన్నారు. దానికి ఉదాహరణే నేడు దేశ అత్యున్నత పదవిలో ముర్ము ఉన్నారన్నారు.

தொடர்புடைய செய்தி