నెల్లూరు: వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడండి

57பார்த்தது
నెల్లూరు: వీధి కుక్కల  బెడద నుంచి ప్రజలను కాపాడండి
నెల్లూరు నగరంలోని నాలుగో డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్‌లో వీధి కుక్కల బెడదతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డివైఎఫ్ఐ నగర కార్యదర్శి బి. నరసింహ తెలిపిన వివరాల ప్రకారం, కుక్కలు గుంపుగా తిరుగుతూ ప్రజలపై దాడి చేయడం వల్ల పిల్లలు, మహిళలు ఇంట్లోంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన మంగళవారం కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி