నెల్లూరు జిల్లాలో గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపి, పిఎంపి, టిఎన్సిసిపి, ఎఫ్ఎంపి సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్న ఆదిమూలం వెంకటరమణయ్య శుక్రవారం అనారోగ్య కారణంతో వైద్య సేవలు పొందుతూ మృతి చెందారు. వారి భౌతిక దేహాన్ని నెల్లూరు సంతపేటలోని తూకుమానిమిట్ట వారి స్వగృహం నందు పిఎంపి, ఆర్. ఎం. పి, టిఎన్సిపి జిల్లా నాయకులు భౌతిక దేహాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.