నెల్లూరు: మాగుంట సుబ్బరామిరెడ్డికి ఘన నివాళులర్పించిన నేతలు

58பார்த்தது
ఒంగోలు మాజీ ఎంపీ దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి 29 వ వర్ధంతి సందర్భంగా ఎస్2 సినిమా హాల్లో ఆదివారం పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పేద ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు సివి శేషారెడ్డి , మాజీ జడ్పీ చైర్మన్ చెంచల బాబు యాదవ్, పత్తి రవీంద్రబాబు రఘురాం ముదిరాజ్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி