నెల్లూరు: జనసేన జిల్లా కార్యాలయంలో జనవాణి కార్యక్రమం

63பார்த்தது
నెల్లూరు: జనసేన జిల్లా కార్యాలయంలో జనవాణి కార్యక్రమం
నెల్లూరు నగరంలోని గోమతి నగర్ లో జనసేన జిల్లా కార్యాలయంలో శనివారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పాల్గొని ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుధ, శనివారాల్లో పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజల సమస్యలను కూటమి నేతలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி