అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ నెల్లూరు నగర కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి డిమాండ్ చేశారు. ఈ మేరకు నెల్లూరు సంతపేట కార్యాలయం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులువి రామరాజు, యాట శ్రీనివాసులు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పి. జిలానిఖాన్ తదితరులు పాల్గొన్నారు. ,