నెల్లూరు: కుష్టు రహిత జిల్లాగా చేసేందుకు కృషి చేయాలి

55பார்த்தது
నెల్లూరు: కుష్టు రహిత జిల్లాగా చేసేందుకు కృషి చేయాలి
నెల్లూరు జిల్లాను కుష్టు రహిత జిల్లాగా చేయడానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ అధికారులను అదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ఎల్ సీ డీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమం పోస్టర్, పాంప్లేట్లను కలెక్టర్ ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி