నెల్లూరు: బిల్డర్లు, సివిల్ ఇంజనీర్లతో అదనపు కమిషనర్ సమీక్ష

64பார்த்தது
నెల్లూరు: బిల్డర్లు, సివిల్ ఇంజనీర్లతో అదనపు కమిషనర్ సమీక్ష
నెల్లూరు కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సచివాలయ కార్యదర్శులు, బిల్డర్లు, సివిల్ ఇంజనీర్లతో అదనపు కమిషనర్ నందన్ మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. డ్రాఫ్టింగ్ జి. వో ను చదివి వినిపించారు. జనవరి ఒకటో తేదీ నుంచి పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి నూతన విధివిధానాలను నిర్దేశిస్తూ రానున్న జీవో కు సంబంధించి అభ్యంతరాలు తెలపాలన్నారు.

தொடர்புடைய செய்தி