నెల్లూరు నగర నియోజకవర్గంలో 48వ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున వైస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో షేక్ సిద్ధిక్ శుక్రవారం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేత కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసారు.