33వడివిజన్ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కోటంరెడ్డి

58பார்த்தது
33వడివిజన్ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని 33 వ డివిజన్ లో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజులలో తెలుగుదేశం పార్టీ ప్రజా అనుకూల పరిపాలన అందించిందని తెలిపారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర కృషి చేస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி