నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ గాంధీ నగర్ లో శనివారం టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేపట్టిన 'గడపగడపకు కోటంరెడ్డి' ఘనంగా ప్రారంభించారు, ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజలను గిరిధర్ రెడ్డి ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు,