నెల్లూరు నగరంలో విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో 3, 5 సెమిస్టర్ పరీక్షలను పకడ్బందీగా జరపాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వి నరేంద్ర, నగర కార్యదర్శి డి చరణ్ డిమాండ్ చేశారు, రామచంద్రారెడ్డి భవన్ లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ పరీక్ష సమయాల్లో కళాశాలలో కనీస వసతులు కల్పించాలని, శుభ్రత పాటించాలని కోరారు.