ప్రజల సమస్యలపై గళం విప్పిన మాలేపాటి

58பார்த்தது
టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బారాయుడు దగదర్తి మండలం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యల గురించి చెప్పడానికి కార్యాలయాలకు వస్తే అక్కడ అధికారులు ఉండరు, వైసిపి వాళ్ళు చెప్పిన వారికే పెన్షన్లు ఇలా ఎన్నెన్నో చేస్తూ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పటినుంచి అవన్నీ ఉండవని ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி