ఉలవపాడు: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ

60பார்த்தது
ఉలవపాడు: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ
ఉలవపాడు జి వి ఎస్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవం 2024 సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జి. ఎల్ సుధారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో కన్జ్యూమర్ క్లబ్ కన్వీనర్ ఎస్ హరిత, సిహెచ్ వెంకటేశ్వర్లు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ, వకృత్వం, వ్యాసరచన, ర్యాలీలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி