ఉలవపాడు: కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

77பார்த்தது
ఉలవపాడు: కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
ఉలవపాడు పంచాయతీ కొల్లూరుపాడులో ఆదివారం కరెంట్ షాక్ కారణంగా సుదర్శి వేణు అనే వ్యక్తి మృతి చెందారు. అడవి పందుల కోసం పొలంలో ఉన్న వేణు, పొరపాటున ఫెన్సింగ్ తీగ కరెంట్ తీగకు తగిలించుకుని కరెంట్ షాక్‍ను అనుభవించాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி