గుడ్లూరు: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను సస్పెండ్ చేయాలి

85பார்த்தது
గుడ్లూరు: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను సస్పెండ్ చేయాలి
గుడ్లూరు మండలం చేవూరు గ్రామానికి చెందిన రైతు వినోద్ బాబు భూసేకరణ పరిహారం అందలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉమ్మడి ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు శనివారం ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. రైతు ఆత్మహత్యకు బాధ్యురాలైన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతిని వెంటనే సస్పెండ్ చేయాలని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி