చిలకలమర్రిలో పుస్తక ప్రియుల పాదయాత్ర

63பார்த்தது
చిలకలమర్రిలో పుస్తక ప్రియుల పాదయాత్ర
అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామంలో మంగళవారం పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహించారు. విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి మద్దతుగా ఈ పాదయాత్ర నిర్వహించినట్లు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సురేష్ తెలిపారు. ఈ పాదయాత్రను ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, మహేష్, వెంకటేశ్వర్లు, రమణరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி