పట్టణ ప్రజల ఆరోగ్య జాగ్రత్తలే ముఖ్యం -మున్సిపల్ చైర్మన్

71பார்த்தது
పట్టణ ప్రజల ఆరోగ్య జాగ్రత్తలే ముఖ్యం -మున్సిపల్ చైర్మన్
ఆత్మకూరు పట్టణ ప్రజల ఆరోగ్య జాగ్రత్తల కోసం ప్రతిరోజు 24 వార్డుల పరిధిలో ఫాగింగ్ మిషన్ ద్వారా పొగను వదిలి దోమల నివారణ పై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ మారుఫ్ ఆసియా పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని కప్పలకుంట శ్రీరామ నగర్ పాత బస్టాండ్, అప్పలరావు వీధి తిక్కయ్య స్వామి దర్గా సమీపాలలో ఫాగింగ్ మిషన్ లతో పొగను వదిలి విషపూరితమైన దోమలను నివారించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

தொடர்புடைய செய்தி