సుంకేసులకు 20, 365 క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లో

63பார்த்தது
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో కురిసిన వర్షాలకు వేదావతి నది ఉప్పొంగడంతో తుంగభద్ర నదికి చేరుకున్న వరద నీరు కర్నూలు జిల్లా సుంకేసుల బ్యారేజీకి చేరుకుంటుంది. బుధవారం ఉదయం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. 20, 365 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, కేసీ కాలువకు 2, 445 క్యూసెక్కులు, 17, 916 క్యూసెక్కుల నీటిని నాలుగు గేట్లు పైకెత్తి శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி