డోన్: మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలి - యుటిఎఫ్

72பார்த்தது
డోన్: మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలి - యుటిఎఫ్
12 వ పి ఆర్ సి కమీషన్ వెంటనే ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి తక్షణమే ప్రకటించాలని యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు వెంకట సుబ్బారెడ్డి, జన విజ్ఞాన వేదిక నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం శెట్టి డిమాండ్ చేశారు. ప్యాపిలి మండల శాఖ అధ్యక్షులు కృష్ణా నాయక్ అధ్యక్షతన డోన్ పట్టణంలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఆదివారం ఏర్పాటు చేసిన ప్యాపిలి మండల స్వర్ణోత్సవ మహాసభలలో అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி