LIVE VIDEO: చూస్తుండగానే వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు

76பார்த்தது
ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెంలో వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహించింది. గ్రామస్థులు తాడు సాయంతో వాగు దాటుతుండగా.. ఓ వ్యక్తి అదుపుతప్పి కొట్టుకుపోయాడు. చివరకు చెట్ల మధ్య చిక్కుకున్న ఆయనను గ్రామస్థులు ప్రాణాలకు తెగించి రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி