ఎమ్మిగనూరు: ‘అసలైన దోషులకు శిక్షపడాలి’

81பார்த்தது
ఎమ్మిగనూరు: ‘అసలైన దోషులకు శిక్షపడాలి’
దళిత గోవిందమ్మ దీక్ష 14వ రోజుకు చేరుకుంది. ఆమెకు మద్దతుగా ఆలూరు ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షుడు శాషం రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు బండారి నర్సప్ప సహా ఇతరులు పాల్గొన్నారు. కల్లుకుంట ఘటనకు దాదాపు 2 నెలలు అయినా జిల్లా ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించకపోవడం వెనక ఎలాంటి కారణం ఉందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అసలైన దోషులను శిక్షించేంతవరకు దీక్షను విరమించబోమని తెలిపారు.

தொடர்புடைய செய்தி