శ్రీశైలం: సిమెంట్ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

71பார்த்தது
శ్రీశైలం: సిమెంట్ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
వెలుగోడు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం "పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో" భాగంగా నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖరరెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. బోయరేవుల గ్రామంలో రూ.50లక్షలు, గుంతకందాలలో రూ.30లక్షలు, వెలుగోడులో రూ.77.60లక్షలు, తిమ్మనపల్లిలో రూ.10లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி