నంద్యాల-గిద్దలూరు ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల నుంచి గిద్దలూరు వైపు బయల్దేరిన బోర్‌వెల్స్ లారీ చలమ ర్వైలే స్టేషన్ సమీపంలోని దొరబావి వద్దకు వచ్చేసరికి అదపు తప్పింది. మోరీని ఢీకొని లోయలో శనివారం పడింది. డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. నంద్యాల నుంచి వచ్చిన 2 క్రేన్స్ ద్వారా లారీని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు.