మంత్రాలయం మండలం చిలకలడోనలో టీడీపీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి ప్రారంభించారు. ప్రతి కార్యకర్త సభ్యత్వం తీసుకోవాలని ఆయన సూచించారు. రూ. 100 సభ్యత్వంతో రూ. 5లక్షల బీమా లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.