ఆళ్లగడ్డ పర్యటనలో మందకృష్ణను గుమ్మెట, తాంబూరతో బుడగజంగాలు కలిసి ఢిల్లీలో ఉన్న సమస్యను వివరించారు. వీటిపై సీఎం చంద్రబాబును ఎస్సి వర్గీకరణ అమలుపై కలవనున్నామని, జాతీయ ఎస్సి కులాల కమిషన్ నెంబర్ రామచందర్ నీ కూడా కలుస్తానన్నారు వారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.